Viral Video : A Cat Saves Family Against Snake | Oneindia Telugu

2021-07-23 4

Chinnu a cat saves family against snake. incident happen in odisha bhimasangi.
#ViralVideo
#Cat
#snake
#odisha
#Funnycatvideos
#funnyvideos

నాగుపాము అంటే ఎగిరి గంతేస్తాం.. ఎవరో ఒకరిద్దరూ సాహసం చేసి పట్టుకుంటారు.. లేదంటే చంపుతారు. కానీ ఓ పెంపుడు పిల్లి.. నాగుపాముకు ఎదురొడ్డి నిలిచింది. ఎదురుగా ఉండి.. కుటుంబాన్నే కాపాడింది. ఒడిశాలో ఈ ఘటన జరగగా.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.